జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు లొని ముబారక్ నగర్ లొని ఉచిత టైక్వాండో శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం పిల్లలందరికీ టైక్వాండో క్రీడను నేర్చుకోవాల్సిందిగా టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది. యూనివర్సల్ టైక్వాండో అకాడమీ ప్రారంభించడం జరిగింది. పిల్లలందరూ సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలి చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని ఉద్దేశంతో శారీరకంగా మానసికంగా దృఢత్వంగా ఉండాలని పిల్లలకి ఉచితంగా నేర్పించడం మంచి ఉద్దేశంగా భావిస్తూ కోచ్ గంగాధర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్ విజయ్ పబ్లిక్ స్కూల్ ముబారక్ నగర్ సాయి బాబా గుడి దగ్గర .నిజామాబాదు.


