Listen to this article

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు.

పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో తేధి 10- 03-2026 నుంచి 12-03-2026 వరకు జరిగే ఉత్సవాలు మరియు గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మత్స్య సహకార సంఘం నాయకులు సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.ఆహ్వానించిన వారు. గోనెల సహదేవుడు. చింతకాయల భీముడు. కటికల బాలస్వామి. గోనెల రఘు. చింతకాయల వెంకటేష్. మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.