Listen to this article

జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద మన ప్రియతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి.జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ మండల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్. సిరికొండ మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్. బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ గ్యామ శోభన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్ మరియు వన్నెల రాజేశ్వర్, రామ్ రెడ్డి ,గోవర్ధన్, మైపాల్. మధు రెడ్డి మరియు తదితులు పాల్గొన్నారు*