జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 12 2026 గురువారం పెబ్బేరు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా
పెబ్బేరులో గల మూడు రోజుల పండుగ జరుపుకుంటున్న శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఘట్టం చివరి రోజు కావడంతో ముదిరాజ్ ముద్దుబిడ్డలు మరియు ఆడపడుచులు పెబ్బేరుక పట్టణ ప్రజలు అత్యధికంగా తరలి అమ్మవారికి బోనం సమర్పించుటకై బయలుదేరారు ఇట్టి కార్యక్రమానికి పెబ్బేరు మండల ముదిరాజ్ పెద్దలు మరియు యువకులు ఉత్సాహంగా బయలుదేరడం జరిగింది.


