Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955

ఈ కార్యక్రమం లో వేలూరు గ్రామ పూర్వ విద్యార్థి బొంతా బాలకృష్ణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సౌటపల్లి మరియాదాసు ,బొంతా 2వ భాగ్యరావు, సౌటపల్లి రమాదేవి మరియు బొంతా పృథ్వి రాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపధ్యాయులు పాల్గొని విద్యార్థుల కు పరీక్షల పట్ల అవగాహనా మరియు తీసుకోవలిసిన జాగ్రత లను వివరించారు.