

జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి అఖిల భారత మాలి మహా సంఘం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గురునులే మేంఘజీ, ఉపాధ్యక్షుడిగా నాగోష శివరాం, వస్తాకే భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా షిండే సోమేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా సెండే శంకర్ మొహుర్లే రమేష్, కోశాధికారిగా షిండే తిరుపతి, సంయుక్త కార్యదర్శిగా మొహుర్లే తిరుపతి, ప్రచార కార్యదర్శిగా సుధాకర్ షిండే, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మురళీధర్ నాగోషే, ముఖ్య సలహాదారులుగా షిండే దత్తు, వడ్లూరే సంజీవ్, వాడగురే రమేష్, ఆదే బాబు రావు, నారాయణ షిండే లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు.