Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( మఠంపల్లి ప్రతినిధి) మండలంలోని లాలి తండా గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సాయం చేసిన మఠంపల్లి మండల యువ నాయకులు అయ్యప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఆటలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రంజాన్ బి లాలి తండా యువ నాయకులు భూక్య బాలు నాయక్ రంగనాయక శంకర్ నాయక్ రవీందర్ బాబు శంకర్ వినోద్ కుమార్ అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు