జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ కి విచ్చేసిన అటవీ శాఖ పర్యావరణ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కు ఘనంగా స్వాగతం పలికినా నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అనంతరం నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ నగర మేయర్ ఉమా రాణి ,మాజీ MLC ఆకుల లలిత ,PCC ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , మాజీ నగర మేయర్ ఆకుల సుజాత , AICC కోఆర్డినేటర్ కప్‌కర్ గన్‌రాజ్. మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.



