

జనం న్యూస్;-10/01/2025 పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద బస్సు కిందికి దూసుకు వెళ్లిన బైక్
బస్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బైకుపై వెళ్తున్న వాహనదారుడు కి తప్పిన ప్రమాదం రాజీవ్ చౌరస్తా వద్ద ఫుట్ పాతులపై ఇష్టారాజ్యంగా బైకులు పార్కింగ్ షాపులు వేయడంతో ప్రమాదాలకు నిలియంగా మారిన రాజీవ్ చౌరస్తా
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఫుట్ పత్ లను ఆక్రమణ గురికాకుండా చూడాలని పాలకుర్తి ప్రజల డిమాండ్