జనంన్యూస్. 14.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్.
నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లో కేఎన్ఆర్ గార్డెన్ డిచ్పల్లిలో రురల్ శాసనసభ్యులు డా. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది సిరికొండ మండలానికి చెందిన వివిధ గ్రామాల నుండి 66 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సిరికొండ గిర్ధవార్ నాగన్న మరియు ఇద్దరు జూనియర్ సహాయకులు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు. చిమన్ పెళ్లి 05.చిన్న వాల్ గోట్ 02.గడుకుల్ 05.
హుస్సేన్ నగర్ 01.కొండాపూర్05.కొండూరు.04.మైలారం 04.ముషీర్ నగర్.04.న్యావనంది 03.పాకాల 02.పంది మడుగు 04.పెద్ద వాల్గొట్.04.పోతునూర్ 01.రామడుగు 03.రావుట్ల 08.సిరికొండ 06.తాటిపల్లి 02.తుంపల్లి 03.
మొత్తం 66 చెక్కుల పంపిణీ జరిగినది


