Listen to this article

జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 16

సోమవారం వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఈరోజు పేంచికలపాడు గ్రామంలో నిర్వహించిన PPL-9 క్రికెట్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మునిసిపాలిటీ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి, శారీరకంగా దృఢంగా ఉండటానికి దోహదం చేస్తాయి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి సహాయపడతాయి అని మాట్లాడారు కార్యక్రమంలో పేంచికలపాడు సర్పంచ్ జయన్ననాయుడు,జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు రణధీర్ రెడ్డి ,శివకుమార్, నరేష్, గోవింద్,సింగోటం,శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్తులు,క్రీడాకారులు పాల్గొన్నారు.