జనం న్యూస్ మార్చ్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో జరిగిన కవిసమ్మేళనంలో ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నసీతామాలక్ష్మి కాట్రేనికోనలో పుట్టి పెరిగి హైదరాబాదులో ఉంటున్న ఆ కొండి వారు ఆడపడుచు వజ్జుల సీతామాలక్ష్మి ఉగాది సందర్భంగా నిర్వహించిన కవితలు పోటీలు ఆమె రాసిన కవిత గానం చేసిన అనంతరం ప్రముఖుల మధ్య సన్మానం పొందుతున్న దృ



