

జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణంఅస్తవ్యస్తంఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంఒక్కోచోట 13 ఫీట్లు,మరోచోట 15 ఫీట్లు,25 పీట్లు వేయడం పై అభ్యంతరంఎత్తు ఒక చోట 9ఇంచులు, మరోచోట 6ఇంచులు,5ఇంచ్ లు ఉండటం ఏమిటని ఆగ్రహంరోడ్డు పై ఏఈ,డిఇ, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదుతత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేసిన అధికారులుమాకు కూడా 15 ఫీట్లు రోడ్డు వేయాలని డిమాండ్లేకుంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించిన కాలని వాసులురోడ్డు పరిస్థితి ని బట్టి ఒకచోట కొంచెం ఎక్కువ మరోచోట కొంచెం తక్కువ వేయడం జరిగింది.మాకు ఎవరిపై ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు…ఎఈ శ్రీనివాస్ఒ క్కోచోట 13 ఫీట్లు,మరోచోట 15 ఫీట్లు,25 పీట్లు వేయడం పై అభ్యంతరంఎత్తు ఒక చోట 9ఇంచులు, మరోచోట 6ఇంచులు,5ఇంచ్ లు ఉండటం ఏమిటని ఆగ్రహంరోడ్డు పై ఏఈ,డిఇ, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు తత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేసిన అధికారులుమాకు కూడా 15 ఫీట్లురోడ్డువేయాలనిడిమాండ్లేకుంటేపనులను అడ్డుకుంటామని హెచ్చరించిన కాలని వాసులురోడ్డు పరిస్థితి ని బట్టి ఒకచోట కొంచెం ఎక్కువ మరోచోట కొంచెం తక్కువ వేయడం జరిగింది.మాకు ఎవరిపై ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అదిఎఈ శ్రీనివాస్ తెలిపారు.