జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో తైబజార్ వేళం మంగళవారం సర్పంచ్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో తైబజార్ వేలం వేశారు.రూ.6లక్షల 3వేల 200రూపాయల తో కర్కా భూమన్న వేలం పాటలో దక్కించుకున్నారు. ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు కార్యక్రమములో వార్డు సబ్యులు శంకర్ నర్సయ్య vdc చైర్మన్ స్వామి వైస్ చైర్మన్ రామస్వామి గౌడ్ కార్యదర్శి వినిల్ కరబార్ ప్రవీణ్ గ్రామ పెద్దలు దిగంబర్ బాలయ్య లింబాద్రి తదితరు లు పాల్గొన్నారు


