6 గ్యారంటీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
జనం న్యూస్ మార్చ్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల శాఖ అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయనికి నిరసన గా వెళ్లి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందచేయడం జరిగింది.ఈ కార్యరామములో మాట్లాడుతూ రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని,వికలాంగులకు,వితంతువులకు,వృద్ధులకు నూతన పింఛన్లు మంజూరు చేయడం లేదని,ఎన్నికల సమయంలో అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం ఎకరాకు 6000 రుపాయలు వేస్తామని చెప్పి మూడు విడతల పైసలు ఎగ్గొట్టి రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగంది. కానీ వాటిలో ఏ ఒకక హామీ కూడా ఇప్పటివరకు పూరిిగా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ కాాలండర్, నిరుద్యాగ భృతి, వృద్ధాప్య , వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్యాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమసాల పరిష్కకరం వ్ంటి అనేక హామీలు ఇప్పటికే అమలు కావడం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓట్ట వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుతవంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు .మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు. రైతు భరోసా సమయానికి అందకపోవ్డంతో రైతులు పెట్టుబ్డుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏరపడుతోంది. అలాగే వృద్ధాప్య వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదు మండలంలో దరఖాస్తు చేసుకున్న అనేకమంది వృద్దులు వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికి పెన్షన్లు మంజూరు కాలేదు అర్హులైన అభ్యర్థుల అందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరుతున్నాము పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆ సమస్యల పరిష్కారం తక్షణమే పరిష్కరించాలని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ మౌలిక సదుపాయాలు మరియు వీధిదీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన విధంగా అందడం లేదు ఈ సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే ఆదాయం మరియు కుల దృవీకరణ నివాస పత్రాలు జారీలో తీవ్ర జాప్యం జరుగుతుంది అనేక ప్రభుత్వ పథకాలకు ఉపత్రాలే ప్రమాణికం కావడంతో నిర్మిత సమయంలో ధృవీకరణ పత్రాలను జారీ చేసి అర్హులు నష్టపోకుండా చూడాలని ఎల్కతుర్తి మండల పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు..ఈ కార్యక్రమంలో …జనగాం కిష్టయ్య.ఆడెపు శ్రీ వర్ధన్. చిదూరల వెంకటేష్. పల్లెపాటి మధుకర్. బీట్ల లింగయ్య. కోడం రమేష్.ఠాకూర్ శంసింగ్. వంగ రమేష్. కొలిపాక శ్రీనివాస్. కనుకుంట్ల రమణాచారి.మాట్ల విద్యాసాగర్.సూది రెడ్డి సాయికృష్ణ. దాసరి సాయి తేజ. సప్పిరాజు.చిర్ర శ్రీనివాస్. పోలు శివ.నాంపల్లి విష్ణువర్ధన్. నన్నబోయిన సంపత్..హింగే దేవరావు తక్కాలపల్లి సంపత్ రావు…. తదితరులు పాల్గొన్నారు



