Listen to this article

జనంన్యూస్. 18.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని అయన నివాసం హైదరాబాదులో రావుట్ల గ్రామ విలెజ్ కమిటీ మరియు సర్పంచ్ కలవడం జరిగింది రావుట్లలో రామ మందిర నిర్మాణం కొరకు ఎమ్మెల్యేతో చెప్పడం జరిగింది అందుకు సానుకూలంగా స్పందించి అధికారులకు ఫోన్ ద్వారా చర్చించడం కూడా జరిగింది ఆలాగే గ్రామానికి సంబందించిన పలు విషయాలు ఎమ్మెల్యేతో చర్చించడం కూడా జరిగింది కార్యక్రమం లో రావుట్ల గ్రామ సర్పంచ్ కొడిగేలా రాజ్ కుమార్. వీడీసీ చైర్మన్ నత్తి భూమయ్య. సభ్యులు కుమ్మరి రాజన్న. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.