జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
నూకంబిక అమ్మవారి మాల ధారాల సంఘం వ్యవస్థాపకులు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారి జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి శ్రీ నూకాంబిక అమ్మవారి భారీ అంబరల పూజలు నిర్వహించారు. ఈ పూజలో ప్రముఖ బిల్డర్లు కాండ్రేగుల నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్ ,ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో. సూరిశెట్టి శ్రీను, బుద్ధ రాజా, మల్ల గణేష్, కె శ్రీను, బుద్ధ చిన్న, సూరిశెట్టి ఉదయ్, అక్షర పవన్ రాజా, మాల ధారణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.


