Listen to this article

జనం న్యూస్ 18 మార్చ్

జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా వార్డ్ నెంబర్ 25 లో జాకీర్ భాయ్ బాగా రెడ్డి నగర్ కాలనీ నీటి సమస్యకు పరిష్కారం చూపిన నాయకుడు కౌన్సిలర్ గా గెలిచిన వెంటనే వార్డ్ ప్రజల కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను గుర్తించి తన సొంత సహకారంతో బోర్ వేయించి కాలోని ప్రజల మనసును గెలుచుకున్నారు ఇలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల వరకు 25 నెంబర్ వార్డ్ అభివృద్ధి చేసి జహీరాబాద్ మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డ్ గా తీర్చిదిద్దుతానని వార్డ్ కౌన్సిలర్ జాకీర్ బాయ్ తెలిపారు ఈ వేసవికాలంలో నేటి సమస్య గాని విద్యుత్ సమస్య గాని మురికి కాల్వల సమస్యలు కానీ సిసి రోడ్స్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు కాలోని ప్రజలు ఆయనకు సన్మానం చేసి అభినందనలు తెలియచేశారు