Listen to this article

జనం న్యూస్ మ్యాచ్ 18 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ బిజెపి కార్యదర్శి బసవ శ్రీహరిబాబు అనారోగ్య కారణంగా హైదరాబాదులో వైద్యం చేయించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శ్రీహరిబాబు ని కలిసి ఆరోగ్య విషయము తెలుసుకున్నారు ఆయనతో పాటు తాడి నరసింహారావు గొల కోటి దొరబాబు చెల్లి అశోక్ వీళ్ళ వీరాస్వామి నాయుడు అడబాల సతీష్ కుంచనపల్లి నారాయణ కట్టా సత్తిబాబు కూటమి నాయకులు పాల్గొన్నారు