Listen to this article

జనం న్యూస్ మార్చి 20 మహా ముత్తారం మండలం

నల్లగుంట మినాజీపేట గ్రామంలో ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు
మీనాజీపేట ముస్లింల కుటుంబాలాకి ఈద్ ముబారక్ కిట్లు ను పంపిణీ చేయడం జరిగింది ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంట్ల ఉమా జయశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ జర్నల్ సెక్రెటరీ మోత్కూరి రవి గ్రామ శాఖ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ ఉపాధ్యక్షులు పింగిలి మల్లారెడ్డి వార్డు సభ్యులు గంగనవేణి లక్ష్మి కొవ్వూరు స్రవంతి తిరుపతి కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు