

జనం న్యూస్/ఫిబ్రవరి 12/కొల్లాపూర కొల్లాపూర్ ప్రజల అందరి ఆరాధ్యదేవత ఈదమ్మ తల్లిని దర్శించు కొన్న కోల్లాపూర్ మున్సిపల్ మాజీ తొలి చైర్మెన్ కొల్లాపూర్ ను ప్రగతి పథంలో అభివృద్ధిలో అన్ని వార్డులలో సీసీ రోడ్లు కాల్వలు రోడ్ వ్వైనింగ్ డివైడర్ పార్కులు ఐమాక్స్ లైట్లు ప్రభుత్వా స్థలాలకు కబ్జా చేయకుండా ఫినిషింగ్ చేపట్టుట ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టి కొల్లాపూర్ ను సుందరంగా తీర్చి దిద్ది కొల్లాపూర్ ప్రజల అందరి మన్నలను పొందిన రగుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర్ మరియు వారి భర్త బీసీల బడుగు బలహీనర్గాల ఆశ జ్యోతీ మాజీ ఉప సర్పంచ్.చంద్రశేఖర్ చారీ దర్శించుకొన్నారు.