

జనం న్యూస్.గుండాల మండలం ఫిబ్రవరి. 12.పి. యాదగిరి ; యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం స్థానిక గుండాల లొని శివాలయం లొ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలలో ధ్వజ స్తంబాల నిర్వాహణ కొరకు శివ బాలజి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ దేవన బోయిన. ఐలయ్య ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినాడు శ్రీ సోమేశ్వర పరపతి సంగం ద్వారా పది వేల రూపాయలు ఆలయాల అభివృద్ధి కొరకు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పూజారులు శ్రీనివాసశర్మ. రమేష్ శర్మ. లింగమూర్తి నాయకులు కుంచాల. సుశీల అంజిరెడ్డి. సూదగాని రామచంద్రయ్య డా. వెంకన్న. రిపోర్టర్ బజ్జురి నాగరాజు శ్యామ్ శెట్టి శ్రీనివాస్ మాధరబోయిన. శ్రీను కొడపర్తి భాస్కర్ గురుకత్తుల శ్రీను నాగమల్లు యాదగిరి బిక్షం తదితరులు పాల్గొన్నారు