

జనం న్యూస్ 11ఫిబ్రవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి లోని కల్కి నగర్ 9వార్డ్ లో పట్టణ ప్రకృతి వనం పార్క్ లో పాములు వస్తున్నవి ప్రమాదం వున్నది స్థానికులకు అని గాడిలా భైరయ్య మున్సిపల్ కమిషనర్ సార్ కి చెప్పగానే స్పందించి పార్క్ లోని సమస్య ను ఈరోజు పనివారిని పంపించి సమస్య క్లియర్ చేసినందుకు కాలనీ వాసులు మరియు భైరయ్య ధన్యవాదములు మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి సార్ కి