జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వారి భావ జాలంతో ఆయన ఆశయాల మేర ప్రజలకు సేవ చేస్తున్న ప్రముఖ* *ప్రజా ప్రతినిధులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ * . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాకోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అభివృధి కృషి కోసం నిరంతరం పాటు పడుతూ ప్రజలకు అండగా నిలబడి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు శాసనసభ్యులు * గిడ్డి సత్యనారాయణ *జనసేన పార్టీ అభివృద్ధి కోసం* , *పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి నాయకత్వం బలపరుస్తూ ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు* *అభినందనీయం* .రాబోయే కాలం లో పి గన్నవరం నియోజక వర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చి దిద్దాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ … *గిడ్డి సత్యనారాయణ వారి ని* ,వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …రవణం స్వామినాయుడు*అఖిల భారత చిరంజీవి యువత*


