Listen to this article

జనంన్యూస్ 23.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని గాడ్కోల్ గ్రామపంచాయతీ రైతు వేదికలో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు మెంబర్లకు మొదటి రోజున శిక్షణ కార్యక్రమం మొదలయ్యింది ఎంపీడీవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో.ట్రైనర్లు నరేష్. నాగేష్. బాలకృష్ణ.వీరి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం 5 రోజులపాటు కొనసాగుతుంది. ట్రైనర్ నరేష్ పురాతన కాలంలో పరిశుద్ధం గురించి వార్డు మెంబర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 11 గ్రామాలకు సంబంధించిన వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొన్నారు.