Listen to this article

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ కు చెందిన మచ్ కురి పండరి అనే వ్యక్తి సెల్ ఫోన్ పడిపోయిందని జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .సి ఈ ఐ ఆర్ ద్వారా గుర్తించి బాధితునికి సెల్ ఫోన్ అప్పగించినట్లు ఎస్సై భువనేశ్వర్ బుధవారం నాడు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.