జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. 24-03-26
నందలూరు మండలంలో ని కడప జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఉత్తర్వుల మేరకు కడప జిల్లా కళాజాగృతి బృందం ఇంచార్జ్ G.నరసరాం HC 232 ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని D- కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామమైన లేబాక గ్రామంలో ఫ్యాక్షన్, మత్తు పదార్థాలు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో నందలూరు SI మల్లికార్జున రెడ్డి కళాజాగృతి బృందం, లేబాక గ్రామస్థులు పాల్గొన్నారు


