Listen to this article

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మునిసిపల్ లోని మంగళవారం నాడు (జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ )జిల్లా పరిషత్ హై స్కూల్లో మునిసేపల్ చైర్పర్సన్ సీమ రమేష్ శెట్కార్. ఆకస్మిక తనిఖీ. చేశారు అనంతరం విద్యార్థులకు సరైన భోజనం మరియు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ప్రేమ్ సెట్ మూడవ వార్డు కౌన్సిలర్ కార్మిక సంతోష్ మరియు గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శారదా వైస్ ప్రిన్సిపాల్ మనోహర్ భూమన్న సార్ పద్మభూషణ్ సార్ వైజయంతి మేడం. ఇతరులు పాల్గొన్నారు