Listen to this article

కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజశేఖర్


జనం న్యూస్ ఫిబ్రవరి/ 12 / 2025 రిపోర్టర్ కల్వకుర్తి ఇన్చార్జ్ భీమరాజు :- వెల్దండ మండల పరిధిలోని చెర్కూర్ గానుగట్టు తండాలకు చెందిన భీమయ్య రవీందర్ లు అనారోగ్యంతో హైద రాబాధ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్కరాజ శేఖర్ ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువె ళ్లారు.ఎమ్మెల్యే ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి పురుగుల భీమయ్యకు 44 వేలు రవీందర్ కు 48 వేల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు బుధవారం కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజశేఖర్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జంగయ్య భీమరాజు వెంకటయ్య గూదే రామయ్య చెర్కా బాలస్వామి దాసు రాములు మల్లేష్ రామ స్వామి గాండ్ల బిక్షపతి చంటి రామకృష్ణ మల్లేష్ నెట్ట బాలయ్య అల్లే చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.