

జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలుకూరు (మండలం ప్రతినిధి ఐనుద్దిన్) చిలుకూరు మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో సిపిఐపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది మండలంలో పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించుకున్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీ మండల వ్యాప్తంగా కలిసి పోటీ చేస్తాయని ఆశాభావనీ వ్యక్తం చేశారు చిలుకూరు జెడ్పిటిసి తో సహా మండలంలో సర్పంచి ఎన్నికల్లో ఐదు గ్రామపంచాయతీలతో పొత్తు ఉండేలా పొత్తు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు