Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026

ని నియమించినట్లు సంస్థ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది ఈ సందర్భంగా నాగిశెట్టి మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం సంస్థ చేపట్టే కార్యక్రమాలను గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విస్తరించి మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు మహిళల భద్రత, విద్య, ఉపాధి అవకాశాల పెంపు దిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తానని పేర్కొన్నారు సంస్థ నాయకులు నాగిశెట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా సంస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు