Listen to this article

జనం న్యూస్ 12 ఫిబ్రవరి 25 నవాబుపేట:-జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి,వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ ,టి బి నివారణ అధికారి డాక్టర్ మల్లికార్జున్ ఆదేశానుసారంగా నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సి ఎఫ్ ఎక్స్రే క్యాంపు మండల పరిధిలోని పోమాల్ గ్రామంలో నిర్వహించారు ఈ క్యాంపులో మొత్తం 54 మందికి పరీక్షించి అందులో 13 మందికి కళ్ళే పరీక్షల్ నాట్ పరీక్ష 03 చేశామని టి బి స్టిల్స్ రాజ్ తెలియ జేశారు ,ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి,వైద్య సిబ్బంది శ్రీనివాసులు ,భవాని సింగ్ ,శరభ లింగం హెల్త్ అసిస్టెంట్ స్థానిక ఏఎన్ఎం అలివేలు ,రమాదేవి లక్ష్మి , భాస్కర్ వాహబ్, శ్రీను ఆశా కార్య కర్తలు మంజుల, సమంత, అంజమ్మ, లక్ష్మీదేవి పోమాల్ పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు