Listen to this article

.జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రానికి చెందిన వరంగల్ వాస్ రిపోర్టర్ బసాని నాగభూషణం వారి అమ్మ బసాని పుల్లయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట జిల్లా కౌన్సిలింగ్ సభ్యులు కానుగుల నాగరాజు మండల అధ్యక్షులు రామకృష్ణ , సీనియర్ నాయకులు వనం దేవరాజు, ఉప్పు రాజు, సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, మండల ఉపాధ్యక్షులు రాజశేఖర్, మండల కార్యదర్శి సుమన్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు….