సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 27. 03. 2026
నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి పరవశం నడుమ భారీ రోడ్ షో నిర్వహించారు. గ్రామ వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగగా, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగేష్, అన్నకృష్ణ, గణేష్, పెంటన్న, రమేష్, అంజన్న, వెంకటేశం, రాములు, ప్రభాకర్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రోడ్ షోలో భాగంగా భక్తులు భారీగా పాల్గొని శ్రీరాముని జయజయధ్వానాలతో ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంప్రదాయాలను కొనసాగిస్తామని తెలిపారు.



