బిచ్కుంద మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మున్సిపాలిటీలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ మందిరం రాములోరి కి బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్ రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు,
ప్రతి ఏడాది ధర్మ జాగరణ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడము ఆనవాయితీగా వస్తుంది, లో గల హనుమాన్ మందిర్ ఆలయంలో భాజ భజంత్రీలతో పాటు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీరామ్ కి సమర్పిస్తారు , ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ మున్సిపల్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ అనిల్ డాక్టర్ నరసింహులు హనుమాన్లు నాగరాజ్ గణేష్ గొండ దత్తు పంతుల్ మాజీ జెడ్పిటిసి నాగనాథ్ సుచిత్ సంజు పటేల్ వికాస్ మైనార్టీ నాయకులు ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు


