Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్- 27-03-2026 జహీరాబాద్

పట్టణంలోని పి.వి.ఆర్.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన హోతి.కే.గ్రామం కౌన్సిలర్ పెద్ద బాయి మహిపాల్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు,ఈ కార్య క్రమంలో మండల బి.ఆర్. ఎస్.అధ్యక్షులు టి.నారా యణ,పెద్ద బాయి గోపాల్, జి.మల్లేశం,చెంగల్ జైపాల్, పవన్ రాథోడ్,సి.హెచ్. పాండు,మితును రాథోడ్ తదితరులు పాల్గొన్నారు