జనం న్యూస్ 28 మార్చ్
రన్ ఫర్ జీసస్ తేదీ:04 ఏప్రిల్ 2026, ఉదయం 6 గంటలకు MRHS స్కూల్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ స్టాచ్ వరకు జరిగే ర్యాలీ నీ జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ సెంట్రల్ చర్చ్ జయరాబాద్ నందు ఆవిష్కరించడమైనది జహీరాబాద్ పట్టణంలోని ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.క్రిస్టియన్ యూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల శివప్ప, స్టాలిన్, మార్క్, ప్రవీణ్, లవన్, యూదా, శాంతి కుమార్, నాథన్, నరేష్, ప్రమోద్, యువరాజ్, జనార్ధన్,కరణ్, y. రాజు,,ప్రేమ్,పవన్,బన్ను,చింటూ, సన్నీ, ప్రవీణ్.సంఘ పెద్దలు : వినయ్ కుమార్, ఆనందం,దేవదాస్, మోజెస్, వరాల్, మోహన్,రామచందర్, రాజు,మాణిక్ రావు,రవీందర్ తదితరులు పాల్గొన్నారు


