

జనం న్యూస్ ఫిబ్రవరి 12 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు.ప్రజా పాలనలో భాగంగా మద్దూరు పట్టణ కేంద్రంలోని మొల్ల అబ్దుల్ రహీం కు 100000 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా మైనారిటీ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ రహీం కాంగ్రెస్ నాయకులు ఉస్మాన్ , సలాం , అహేమద్ తదితరులు పాల్గొన్నారు.