జనం న్యూస్ మార్చ్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
గౌరీ గ్రంథాలయం అనకాపల్లి వారికి అనకాపల్లి వక్తక సంఘం వారు ధర్మం నిధులనుండి ఈరోజు గ్రంధాలయానికి 239 000/వేల రూపాయలను నిధులను చెక్కు రూపంలో అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు )చేతుల మీదగా శ్రీ గౌరీ గ్రంథాలయం పాలకవర్గ సభ్యులు అధ్యక్షులు బుద్ద రమణాజీ ఉపాధ్యక్షులు దాడి వీరు నాయుడు రెండో ఉపాధ్యక్షులు యల్లపు శ్రీను కన్వీనర్ బొడ్డేడ అప్పారావు కోశాధికారి ఆడారి రామకృష్ణారావు సహాయ కార్యదర్శి బుద్ధ జోగి నాయుడు నూకరాజు కాండ్రేగుల వర్తక సంఘం నుండి ఎన్నికైనటువంటి గ్రంథాలయం కమిటీ సభ్యులు శరగడం జగదీష్ కాండ్రేగుల జగదీష్ కర్రీ శివ వెంకట సత్యనారాయణ మల్ల సురేష్ శ్రీ గౌరీ సంఘం కార్యదర్శి బొడ్డేడ రామ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు


