Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో ఈరోజు ప్రజా పాలన గ్రామసభ సర్పంచ్. శ్రీమతి. వి. రమణ సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమంలో పై చర్చించి గ్రామసభ ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి. జూకల్. ఎమ్మార్వో. శ్రీ. పి. మారుతి గారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్గా హాజరై. పాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజలనుదేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి. భారద్వాజ్. జిపిఓ. లింగం. ప్రభుత్వ పాఠశాల. హెచ్ఎం. జయచంద్. అంగన్వాడి టీచర్. భాగ్యలక్ష్మి. ఆశా కార్యకర్త. నాగమణి. ఉపాధి హామీ. ఫీల్డ్ అసిస్టెంట్. బి. రాజు. ఐకెపి. సీసీ. సంజు. ఐకెపి. వివో. భాస్కర్. గ్రామ ఉప సర్పంచ్. బి. అనిల్ కుమార్. వార్డు సభ్యులు. శివాజీ పటేల్. సంగ్రామ్. మహాదేవి. నాగనాథ్. జిపి. కారోబరి. గంగారాం. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.