

జనం న్యూస్ ఫిబ్రవరి 13 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. పాపన్నపేట మండలం లో ని నాగసానిపల్లి గ్రామంలో లచ్చప్పగారి రాములు అనారోగ్యముతో మరణించాడు. అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయార్థముగా ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్ తక్షణమే స్పందించి సహాయముగా 5000. వేల రూపాయలు, ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బేగరి యాకూబ్ , మల్కాయా , గుండు వెంకట్ పాల్గొన్నారు.