Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలంలోని నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలోని నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇందులో అధ్యక్షుడిగా షేక్ షారుఖ్, ఉపాధ్యక్షుడిగా షేక్ రహీమ్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మైనారిటీ సోదరులు మస్జిద్ ఆవరణలో నూతన సభ్యులను శాలువాలతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ జాకీర్, షాహిద్, అరీఫ్, షకీల్, హుస్సేన్, నహీద్, మైనొద్దిన్, ఇజాజ్, సలీం, మక్బూల్, మక్తుం తదితరులు పాల్గొన్నారు.