

జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో గత రెండు రోజులుగా శ్రీశ్రీశ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలకు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట రూరల్ ఎమ్మెల్యేకు. రావుట్ల కాంగ్రెస్ గ్రామ కమిటీ మరియు దేవదాయ కమిటీ.గ్రామ కమిటీ సాధారణ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో. దేవదాయ కమిటీ గ్రామ కమిటీ. గ్రామ ప్రజలు స్థానిక నాయకులు. . తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంబడి ధర్పల్లి సీఐ బిక్షపతి.సిరికొండ ఎస్సై ఎల్ రాము. మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు