Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13+ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు”ఆయుష్మాన్ వయ వందన యోజన” పథకం ద్వారా 70 సంవత్సరాలు పైబడిన అన్ని వర్గాలకు చెందిన అవ్వ, తాతలకు 10 లక్షల రూపాయల “ఆరోగ్య భీమా” ప్రియతమ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం అందిస్తుంది అని బిజెపి నాయకులు జిల్లా పశుగణాఅభివృద్ధి సంస్థ చైర్మన్ యళ్ల దొరబాబు తెలిపారు.రాష్ట్రంలో 26 లక్షల మంది ఈ పథకము ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు.