జనం న్యూస్ 06 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఎండోమెంట్ అధికారి వెంకటేశ్వరమ్మ. ఆలయ ఈవో.పురేందర్. -గ్రామ సర్పంచ్ నరసింహులు -శ్రీకృష్ణ స్వామి అర్చకులు పాండు స్వామి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నందు నేడు హుoడి లెక్కింపు దేవదాయ శాఖ ఎండో మెంట్ అధికారులు వెంకటే శ్వరమ్మ ఆలయ ఈవో పురేందర్ ఆధ్వ ర్యం లోహుండి ఆదాయం హుండి సీల్ వేసిన తేదీ 1/ 5/ 2024 నుండి హుండి సీలు విప్పిన తేదీ 6 /4 /2026 వరకు 4హుండీలమొత్తంఆదాయము7,10,978 /-రూపాయలు వచ్చిందని దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు,గ్రామ యు.గోపాల్ గ్రామ పెద్దలు మాజి సర్పంచ్, రామకృ ష్ణ,పి. రాజు,పోతుల రామన్న, నర్సిం హులు,కోతి కృష్ణయ్య, మహేష్, రామకృష్ణ,కృష్ణయ్య,లావన్న,భరత్,దేవాలయ మాజీ చైర్మన్ లవన్న లు పాల్గొ న్నారు.


