3 డో సెంటర్లో ఉమా దేవి టీచర్ ఆయ సావిత్రి.
జనం న్యూస్ ఏప్రిల్ 6 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీలు బలంతాలు 6,3 తల్లులు 3,6 తల్లులను సమావేశం పరిచి ఎగ్స్ బాలయంబ్రతం పంపిణి చేయడం జరిగింది. నేలనేక బరువులు ఈయడం జరుగుతుంది ఎందుకు గర్భిణీ బలంతగాలు అంగన్వాడీ కేంద్రం లో నీ భోజనాలు చేస్తున్నారు ఈ సమావేశానికి అజరు అయినా సర్పంచ్ మునిగడప లావణ్య ఉప సర్పంచ్ గోడిశాల రాజు CA కోమలత అజరాయినారు పాటల విద్యను వినియోగించుకోవాలి అంగన్వాడీ కేంద్రం లో అన్ని సదుపాయలు ఉంటాయి తల్లులు పిల్లలు వినియోగించుకోవాలని మాట్లాడినారు బిస్కెట్లు బననా పిల్లలస్కు పంచ్చినారు పిల్లలు తాళ్లులు అందరూ పాల్గున్నారు అన్నప్రాసన్న, అక్షరాబ్యాసం THR ఎగ్స్ బాలయంబ్రతం పంపిణి చేయడం జరిగింది.


