Listen to this article

ఏప్రిల్ 7 జనం న్యూస్

కంకిపాడు బిజెపి ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి అధ్యక్షుల సమక్షంలో కె వి ఎస్ బీమా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఓర్సు భీమరాజు రాష్ట్రస్థాయి అధ్యక్షులను కలిసి సత్కారించిన భీమరాజు సత్కరించిన అనంతరం పార్టీ రాష్ట్రస్థాయి అధ్యక్షులు చేతులమీదుగా పలువురు పార్టీ నాయకులకు అందరూ కలిసి కె వి ఎస్ బీమా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఓర్సు భీమరాజు పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు.అదే విధంగా కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది.భీమరాజు మాట్లాడుతూ:-పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.ఇంకా ముఖ్యం గా పార్టీ కోసం తుదిశ్వాస వరకు రాత్రింబవళ్ళు కష్టపడి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలలోకి చేరవేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.పార్టీ లో సభ్యత్వలు మెరుగుపడే విధంగా అన్ని రకాల కార్యక్రమలు తలపెదతనని వివరించారు.