సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 06. 04. 2026
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భుపేష్ గారి మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులు అయినారు ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు సిద్దిపేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారి మాతృమూర్తి చిత్ర పటానికి నివాళులర్పించి,వారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి గారు,వై.తరుణ్,తదితరులు ఉన్నారు



