జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా 07-04-26
నందలూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భం లోభాగముగా భారతీయ జనతా పార్టీ జెండాని నంద లూరు బస్టాండ్ కూడలిలో ఉన్నటు వంటి శ్రీరామ్ ప్రజా వైద్యశాల వద్ద రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగాఆవిష్కరిం చడం జరిగినది ఇందులో భాగంగాసాయి లోకేష్ భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతను వివరించి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా చెప్పుకోవడం గర్వించ దగ్గ విషయమని తెలియ జేయడం జరిగినది అలాగే నల్లతిమ్మయపల్లి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగినది ఈ యొక్క కార్య క్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్య క్షులు శ్రీకృష్ణ యాదవ్ ,రాష్ట్ర మైనారిటీ మాజీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్,రాయలసీమ రీజినల్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మొగరాజు రమణయ్య జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు జిల్లా బీజేవైఎంఅధ్యక్షులు తోట శ్రీనివాస్ ధీరజ్ పెనగలూరు మండలాధ్యక్షులు రెడ్డి కృష్ణ రాయల్ ఒంటిమిట్ట మండల అ ధ్యక్షులు భాను ప్రకాష్ రాజు, అశోక్ రెడ్డి,భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయ కులు ఏనుగుల బాలాంజనే యులు, గోర్ల శ్రీనివాసులు, రాజంపేట మండలం అధ్యక్షులు వి వి రమణ ప్రధాన కార్యదర్శి గిరీష్ ,ధనాసి నరసింహులు నందలూరు మండల సహకార బ్యాంక్,డైరెక్టర్,ఆంద్రశివారెడ్డి ,నందలూరు మండలం అధ్యక్షు లు చుక్కా శ్రీనివాసులు ఉపాధ్య క్షులు దాసరి వెంకట రమణ గౌడ్ ప్రధాన కార్యదర్శి రాజబోయన మహేష్ యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ క్రియాశీల నాయకులు హేమంత్, మారం అనిల్, అజయ్ ,కృష్ణ , నగేష్ సాహు, వరుణ్ ,ధన, మాడ పూరి కార్తీక్ మరియు కార్యక్రమ కన్వీనర్ రాచూరి మురళి, ఇరువురి హరిబాబు లతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ,అభిమానులు పెద్ద సంఖ్యలో జెండాఆవిష్కరణ లో పాల్గొనడం జరిగినది.



