జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కలకి సహకారం..ఏఐసీసీ సెక్రెటరీ. అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మరియు ఐజ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉత్తనూర్ జయన్న ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు ఐజ మండలం ఉత్తనూరు గ్రామం కి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు 1 ఈరమ్మ పరిమేష్. 2చిట్టెమ్మ రాంబాబు 3.కవిత మార్క్. 4.జయన్న నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ముగ్గు వేసి ప్రారంభించడం జరిగింది లబ్ధిదారులకు ప్రజలకు సొంతింటి కల సహకారం కావడంతో ప్రజా ప్రభుత్వానికి ఆనందం వ్యక్తం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రంగన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజు, వార్డు నెంబర్స్ ,సుజాత మార్తమ్మ, జాన్సన్,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రాముడు, సంజన, పరమేష్ నరసింహులు, రాముడు, రమేష్, రవితేజ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.


